<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఆనాడు వనమందు నీవు పొందిన
   ఆ వేదనల్‌ దేవా నేను మరుతున
   నా కొరకేగా భువి కేతంచితి
   ఏ దేను పాపములు రూపుమాపగా

[V1]
 నా జిహ్వాతో దేవా నేను పలికిన
 దుర్భాష లే చేదు చిరకాయేనా
 నయనాలతో దేవా నేను చేసినా
 పాపాలు నీ కన్నుల గంతలాయెనా

[V2]
 నా తలపుతో దేవ నేను చేసిన
 పాపాలు నీ తలపై ముళ్ళ మకుటమా
 నా తనువుతో దేవ నేను చేసినా
 పాపాలు నీ ఒడల రక్త స్వేదమా</lyrics>
<title>ఆనాడు వనమందు నీవు</title>
<hymn_number>119</hymn_number>
</song>